The counting of votes polled during the high-stakes Kakinada corporation election counting began on Friday morning. <br />కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ తొలి రౌండ్‌లో టీడీపీ ముందంజలో కొనసాగుతోంది. కౌంటింగ్ ప్రారంభంలో ఆరు డివిజన్లలో ఆధిక్యం కనబరిచిన టీడీపీ.. అంతకంతకూ దాని సంఖ్యను పెంచుకుంటూ పోతోంది. ప్రస్తుతం 9 నుంచి 10డివిజన్లలో టీడీపీ ఆధిక్యం కనబరుస్తోంది.1, 7, 10, 13, 19, 25, 28, 31, 34, 40డివిజన్లలో టీడీపీ ముందంజలో కొనసాగుతుండగా.. 4,6, 22, 37 డివిజన్లలో వైసీపీ ముందంజలో ఉంది. <br />